China: అంతరిక్ష రంగంలో వేగంగా విస్తరిస్తోన్న చైనా.. తన ప్రయోగ సామర్థ్యాన్ని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది.
మిక్స్‌డ్‌మార్షల్ ఆర్ట్స్‌లో తొలిసారి ఆసియా గేమ్స్ పతకం సాధించిన సుచిక.. ఫైనల్‌కు చేరుకోవడంలో ఓ రూల్ అడ్డంకిగా మారింది.
కాకినాడ జిల్లాలోని సొంత నియోజకవర్గం పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ పర్యటిస్తున్నారు. దీనిలో భాగంగా పలు అభివృద్ధి ...
నందిగామ గ్రామీణం: ఎన్టీఆర్ జిల్లా (Ntr district) నందిగామ వాసవి మార్కెట్‌లో వినాయక ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మండపంలో గణపతికి సోమవారం రూ.4.50 కోట్ల కరెన్సీ నోట్లతో అలం ...
టొరంటో: కెనడా ( Canada )లో జరిగిన విమాన ప్రమాదంలో ఇద్దరు భారత సంతతి విద్యార్థులు మృతిచెందారు. మృతులను తమిళనాడుకు చెందిన ...
జూరాల ఆయకట్టుకు సాగునీరిచ్చి పంటను కాపాడాలని డిమాండ్ చేసిన ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా బీఆర్‌ఎస్ (BRS) నేతలను అక్రమంగా ...
ఇంటర్నెట్ డెస్క్: ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ పట్ల మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) కార్యకర్తలు అమానవీయంగా ప్రవర్తించారు ...
ఇంటర్నెట్ డెస్క్: ఇండస్ట్రీలో నటీనటుల సినిమా ప్రచార ఖర్చులపై నటి అమీషా పటేల్ కీలక వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో ...
ఒడిశా రాష్ట్రం బాలేశ్వర్‌లోని ఓటీ రోడ్డు పక్కన ఉన్న ఓ రెస్టరంట్‌లో సోమవారం గ్యాస్ సిలిండర్ పేలింది.
ఇంటర్నెట్ డెస్క్: అఫ్గానిస్థాన్‌పై సోమవారం పాకిస్థాన్ వైమానిక దాడులకు (Pakistan Airstrikes) పాల్పడింది. ఈ దాడుల్లో 28 మంది ...
ఇంటర్నెట్ డెస్క్: అప్పటి వరకు చెట్లు, ఇళ్లపై గెంతుతూ.. తిరిగిన ఓ కోతి బాగా అలసిపోయింది. దీంతో రెస్టు తీసుకుందామని అనుకుందో ...
Mohammed Shami: టీమ్‌ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీని తిరిగి జాతీయ జట్టులోకి తీసుకుంటారా? లేదా అనేదానిపై చర్చ ...
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results